నీవు పంచిన ప్రతి ఙ్ఞాపకం
గునపమై ఈ సమయం
నా మదిని చీల్చేస్తుందా..
నీతొ గడిపిన ప్రతి నిమిషం
కను పాప లో కరిగి అనుక్షణం
నను దహియిస్తుందా..
నడి రాతిరిలో..
నను వీడే నా నీడవా..
వేకువనే..
నను మరచి పొయె నా కలవ..
జాబిలినైనా తెలుపమని చెప్పనా
చెలి చేయి విడువకని
మేఘ సందేషం పంపనా
నీతోటే నేనున్నానని..
నీ కనులలో నను దాచుకోమని...
Neevu panchina prathi gyapakam
gunapamai ee samayam
naa madi ni cheelchesthunda..
Neetho gadipina prathi nimisham
kanu papa lo karigi anukshanam
nanu dahiyisthunda..
nadi raathiri lo..
nanu veede na needava..
vekuva ne..
nanu marachi poye na kalava..
jaabilinaina telupamani cheppana
cheli cheyi viduvakani
megha sandesham pampana
neethote nenunnaanani..
nee kanulalo nanu daachukomani...
To K L,
With Love.
Pinky
మేఘ సందేశం (Megha sandesham)